పవన్ కు రోజా కొత్త పేరు అదిరింది…

పవన్ కు రోజా కొత్త పేరు అదిరింది...

0
89

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కొత్తపేరు పెట్టింది… తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… పవన్ పొత్తులపై స్పందించింది… పవన్ పొత్తు అంటే కుక్కతోక పట్టుకుని గోదారి అంతా ఈదినట్లే అని వ్యాఖ్యానించారు…

పవన్ కళ్యాణ్ పొత్తుల కళ్యాణ్ అని ప్యాకేజీ కళ్యాణ్ అని రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు….ప్యాకేజీలకోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని రోజా ఆరోపించారు… పొత్తులు పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు…

కాగా పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే… పాత మిత్రులే అయినప్పటికీ కొత్త ఇన్నింగ్స్ ను స్టార్ట్స్ చేశారు… ఈ ఇన్నింగ్స్ కు కొంతమంది సానుకూలంగా స్పందిస్తుండగా మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు….