పుకార్లకు పుల్ స్టాప్ పెట్టిన మాజీ జేడీ

-

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున తొలిసారి ఎంపీగా పోటీ చేశారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ… కానీ ఆ ఎన్నికలో ఆయన ఓటమి చెందారు… ఆ తర్వాత నుంచి జనసేన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు ఆయన.

- Advertisement -

దీంతో జేడీ పార్టీ మారుతున్నారనే ప్రచారం కూడా సాగింది… ఆయన పార్ట మారే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టే పార్టీకి దూరంగా ఉన్నారని వార్తలు వచ్చారు. అంతేకాదు ఒక సందర్భంలో జేడీ వైసీపీలో చేరుతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి…

కానీ ఏ పార్టీలో చేరలేదు జేడీ.. తాజాగా పవన్ లాంగ్ మార్చ్ విశాఖ జిల్లాలో నిర్వహిస్తే ఈ లాంగ్ మర్చ్ కు పాల్గొని పుకార్లక పుల్ స్టాప్ పెట్టేశారు… కొద్దికాలంగా చేతికి తగిలిన గాయం వల్ల పార్టీకి దూరంగా ఉన్నారు తప్ప అంతకు మించి ఏం లేదని జనసైనికులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Side Effects of Over Sitting | 6 గంటలకు మించి కూర్చుంటే ఇక అంతే సంగతులు..!

Side Effects of Over Sitting | ఎక్కువ కూర్చోవడం స్మోకింగ్...

Revanth Reddy | దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది: రేవంత్

విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth...