పవన్ నిజ స్వరూపం బయటపడింది…

పవన్ నిజ స్వరూపం బయటపడింది...

0
128

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సింపుల్ గా కనిపిస్తారు… ఓ రాజకీయ పార్టీ అధినేత… సౌత్ ఇండియా స్టార్ హీరో అయినప్పటికీ సెలబ్రెటీ అటిట్యూడ్ ను ఎక్కడా చూపించరు పవన్… తాన కూడా సాధారణ మనిషినే అనేలా ప్రవర్తిస్తుంటారు పవన్…

ఇదే క్రమంలో మరోసారి పవన్ సింప్లిసిటీ బయట పడింది… కాకినాడలో రౌతు సౌభాగ్య దీక్షముగిసిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణానికి బయలుదేరారు విమానాశ్రాయానికి చేరుకునే టప్పుడు విమానం ఆలస్యం అని సమాచారం అందడంతో మార్గ మాద్యంలోనే ఓ జనసేన కార్యకర్త ఇంటి దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకున్నారు…

ఇంటి బయట సాధార వ్యక్తిలా విశ్రాంతి తీసుకున్నారు… పవన్ తలకింద దిండుతప్ప ఎలాంటి బెడ్ షీట్ చాపలేకుండా పడుకున్నారు… ప్రస్తుతం అందుకుసంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…