ఏపీలో జనసేన దూసుకుపోవాలి అని చూస్తోంది, తెలుగుదేశం పార్టీ కంటే జనసేన మరింత స్పీడు అవుతోంది అని పార్టీ అభిమానులు కార్యకర్తలు కూడా అంటున్నారు… ఈ సమయంలో పవన్ కూడా పార్టీ పై మరింత ఫోకస్ చేశారు. తాజాగా రాష్ట్రంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జులను నియమించారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని నియమించారు
తాజాగా రాయలసీమలోని మూడు జిల్లాల్లో పలు నియోజకవర్గాలకు ఇంఛార్జులను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియమించారు.
హిందూపురం – ఆకుల ఉమేష్
కడప సుంకర శ్రీనివాస్
రాయచోటి షేక్ హుస్సేన్ బాషా
మైదుకూరు – పందిటి మల్హోత్ర
రైల్వే కోడురు వెంకట సుబ్బయ్య
కదిరి బైరవ ప్రసాద్