మెగా కుటుంబం నుంచి భిన్నాభి ప్రాయలు వ్యక్తం అవుతున్నాయి… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ లో మూడు రాజధానులు రావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే… అయితే జగన్ అభిప్రాయం పై తెలుగు దేశం పార్టీ తో పాటు జనసేన పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది.
బీజేపీ మద్దతు పలికింది… తాజాగా అమరావతి రైతులకు మద్దతు జనసెన పార్టీ ఆధ్వర్యంలో నటుడు నాగబాబు అలాగే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిరసన కార్యక్రమం చేసిన సంగతి తెలిసిందే… అయితే తాజాగా మెగా స్టార్ చిరాన్ జగన్ కు జై కొట్టారు అభివృద్ది వేకెంద్రికరణకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని అన్నారు..అంతే కాదు చిరంజీవి press note కూడా విడుదల చేశారు… ప్రెస్ నోట్ లో అధికార వికేంద్రీకరణ తోనే సాధ్యం పాలన అవుతుందని అన్నారు..
రాష్ట్ర అభివృద్ధికి జగన్ మోహన్ రెడ్డిప్రణాళిక బద్దంగా పనిచేస్తున్నారని చిరు పేర్కొన్నారు… మూడు రాజధానులు నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి అన్నారు.. గతంలో కేవలం హైదరాబాద్ కే పరిపాల పరిమితం అయిందని అన్నారు లక్ష కోట్లలో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర రాయలసీమ పరిస్థితి ఎంటియాని చిరు ప్రశ్నించారు… అమరావతి రైతుల్లో ఉన్న అబట్రభవం తలగిపోవలని అన్నారు