ఢిల్లీ సాక్షిగా జగన్ కు పవన్ భారీ హెచ్చరికలు…

ఢిల్లీ సాక్షిగా జగన్ కు పవన్ భారీ హెచ్చరికలు...

0
77

తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు… ఈ భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ… ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తాజా రాజకీయ పరిణామాలపైచర్చించినట్లు తెలిపారు…

అలాగే రాజధాని విషయంపై కూడా నిర్మలా సీతారామన్ తో చర్చించామని అన్నారు… రాజధాని తరలింపు అంత తేలిక కాదని అన్నారు పవన్… రాష్ట్ర ప్రభుత్వం పద్దతి మార్చుకోవాలని పవన్ హెచ్చరించారు,.. శాశ్వితమైన ప్రణాళికతో నిర్ధిష్టంగా వైసీపీ నాయకులు పాలన కొనసాగించాలని అన్నారు…

లేనిపక్షంలో మరింత ఉద్రిక్తత పరిస్ధితులకు దారి తీస్తుందని అన్నారు.. ఇప్పటికే రాజధాని రైతులను విచక్షణా రహితంగా కొట్టారని పవన్ ఆవేదన చెందారు… విటిపై బలమైన కార్యచరణ ప్రకటిస్తామని పవన్ హెచ్చరించారు…