పవన్ వైసీపీకి వార్నింగ్ డొంట్ రిపిట్…

పవన్ వైసీపీకి వార్నింగ్ డొంట్ రిపిట్...

0
98
Pawan Kalyan

జనసేన పార్టీ అధనేత పవన్ కళ్యాణ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు… తన ఓపికను వైసీపీ నాయకులు చేత కాని తనం అనుకుంటే రానున్న రోజుల్లో భారీ ముల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు…

అధికార బలంతో వైసీపీ నాయకులు మదమెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు…. పండుగ సమయంలో వైసీపీ నాయకుల లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు… కాకినాడలో జరిగిన లాంటి ఘటనలు మళ్లీ రిపిట్ అయితే తాను ఈ సారి ఊరుకునేదిలేదని వార్నింగ్ ఇచ్చారు..

ఎమ్మెల్యే ద్వారపూడి బాష క్షమించరానిదని అన్నారు… మమ్మల్ని బూతులు తిట్టి తమవారినే కేసులు పెట్టడం దారుణం అని అన్నారు… వైసీపీ నాయకులు ఎన్నికేసు పెట్టినా భయపడేది లేదని పవన్ హెచ్చరించారు…