టీడీపీ ఎమ్మెల్యేకు అస్వస్థత…

టీడీపీ ఎమ్మెల్యేకు అస్వస్థత...

0
102

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావులు కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురి అయ్యారు… అమరావతిలో పీఏసీ భేటీ జరిగింది… ఈ భేటీలో ఆయన హాజరు అయ్యారు…

సమావేశం జరుగుతున్న సమయంలో ఆయన వాంతులు చేసుకున్నారు… దీంతో కేశవ్ ను వెంటనే అసెంబ్లీలోని డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు వైద్యు కాసేపటి తర్వాత ఆయన కోలుకున్నారు… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు…

మరో వైపు ఆయన్ను మేరుగైన వైద్యం కోసం విజయవాడ అయుస్ ఆసుపత్రికి తరలించారు… కాగా 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఉరవకొండలో కేశవ్ పోటీ చేసి ఓటమి చెందారు… కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది… ఇక 2019 ఎన్నికల్లో అదే స్థానంలో కేశవ్ పోటీ చేసి గెలిచారు… కానీ పార్టీ అధికారం కోల్పోయింది..