మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్..గోవాలో భారీగా ఓటింగ్

0
77

నేడు యూపీ, గోవా, ఉత్త‌ర ఖండ్ రాష్ట్రాల‌లో రెండో ద‌శ పోలింగ్ ముగిసింది. ఎక్క‌డ కూడా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా.. ప్ర‌శాంతంగా పోలింగ్ జ‌రిగింది. గోవాలో ఓటింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. గోవాలో నేడు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 75.29 శాతం ఓటింగ్ జ‌రిగింద‌ని ఎన్నిక‌ల సంఘం అధికారులు వెల్ల‌డించారు.  ఉత్తరాఖండ్​లో తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా 101 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు అధికారులు.