పావురం వల్ల కరోనా సోకుతుందా…

పావురం వల్ల కరోనా సోకుతుందా...

0
98

ప్రస్తుతం ఏ ఒక్కరిని అడిగినా కూడా కరోనా గురించి మాట్లాడుకుంటున్నారు… చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకు విజృంబిస్తోంది… ఈ వైరస్ దాటికి అర్థిక దేశాలైన అమెరికా, ఇటలీ వంటి దేశాలు అతలా కుతలం అవుతున్నాయి…

ఇప్పుడు ఈ వైరస్ గురించి ఒక వార్త హల్ చేస్తోంది… పావురాలనుంచి కరోనా వైరస్ వస్తుందా అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది… పావురం వల్ల ప్రత్యక్షంగా కరోనా సోకుతుందో తెలియదుకాని పరోక్షంగా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు…

ఉదాహరణకు కరోనా సోకిన వ్యక్తి ఒక పావురాన్ని పట్టుకుని ఉంటే దాని ఈకలపై కరోనా వైరస్ చేరే ప్రమాదం ఉందట… రెండు నిమిషాల తర్వాత అతడు పావురాన్ని వదిలేస్తే అదే పావురం ఎగురుతూ వచ్చి ఒక ఇంటి దగ్గర వాలి ఉంటే దాన్ని ఆ ఇంట్లో వాళ్లు పట్టుకుంటే అప్పుడు పావురం పై ఉన్న కరోనా వైరస్ ఇంట్లో వాళ్ల చేతులకు అంటుకునే ప్రమాధం ఉందని అంటున్నారు..