ఈ జిల్లాలో వైసీపీ ఎంపీపై గరం గరం

ఈ జిల్లాలో వైసీపీ ఎంపీపై గరం గరం

0
83

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ జిల్లా ఎంపీ డాక్టర్ సంజీవ్ పై ఆ జిల్లా ప్రజలు గుర్రున ఉన్నారని వార్తలు వస్తున్నాయి… సంజయ్ ఎంపీగా గెలిచి 8 నెలలు కావస్తున్నా కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఆయన అభివృద్ది కార్యక్రమాలు చేయకున్నారని అక్కడి ప్రజలు వాపోతున్నారు..

ఎన్నికల సమయంలో గంపెడన్ని హమీల ఇచ్చిన ఎంపీ సంజయ్ ఇప్పుడు తమ ఊళ్లవైపు కన్నెత్తి కూడా చడుకున్నారని ఆరోపిస్తున్నారు…. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ను అలాగే 2019 ఎన్నికల్లోను ఇక్కడి ప్రజలు వైసీపీకే పట్టం కట్టిన సంగతి తెలిసిందే…

2014లో 14 అసెంబ్లీ స్థానాలకు 11 స్థానాలు వైసీపీ గెలుచుకోగా టీడీపీ మూడు గెలుచుకుంది 2019 ఎన్నికల్లో వైసీపీ 14కి 14 గెలుచుకుంది… కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా కర్నూల్ జిల్లాను పిలుస్తారు.. అంతటి జిల్లాలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది…