మద్యం తాగే వారు తప్పక ఇది తెలుసుకోండి కాలేయం ఏమవుతుందో తెలుసా

-

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పినా చాలా మంది ఈ మద్యం మాత్రం మానరు, దీని వల్ల మన దేశంలో ఏటా లక్షల మంది చనిపోతున్నారు, అయితే మితిమీరిన మద్యంతో కాలేయం తిరిగి సరిదిద్దలేనంతగా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు గ్యాస్ర్టోఎంటరాలిజిస్ట్లు, అందుకే మద్యం ఎంత వీలైతే అంత తొందరగా మానెయ్యాలి.

- Advertisement -

ఆల్కాహాల్ తాగేవారు బాగానే తాగుతారు కాని.. దానిని శరీరంలో ఫిల్టర్ చేసేది
కాలేయం..ఇది మద్యాన్ని కూడా వడగడుతూ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో కాలేయ కణాలు చనిపోతూ ఉంటాయి. అయితే తిరిగి రీజనరేట్ అయ్యే స్వభావం మూలంగా కొత్త కణాలు పుడుతూ కాలేయం ఉంటుంది, అయితే అతిగా మద్యం తాగితే మాత్రం అది చెడిపోతుంది.

ఇలా రోజుకి 250 ఎంఎల్ తాగితే కచ్చితంగా నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో మీ కాలేయం భారీగా దెబ్బతింటుంది, పలు ఇన్పెక్షన్లు వస్తాయి, మిగిలిన ఆహారం తీసుకున్నా మీకు సహించదు, ఇక నేరుగా హాట్ అలాగే రా డ్రింక్ తాగే వారిపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది అంటున్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...