ఈ కంపెనీ ఉద్యోగులకి శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ – ప్రపంచంలో మొదటి సారి

-

ఈ కరోనా సమయంలో పెద్ద పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకూ అందరూ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించారు.. గడిచిన ఆరునెలలుగా ఇదే జరుగుతోంది, దీని వల్ల ఉద్యోగుల వర్క్ బాగుంది, కంపెనీకి అవుట్ పుట్ బాగావస్తోంది, అయితే కొన్ని కంపెనీలు దీనిని లైఫ్ టైమ్ పాటించాలి అని చూస్తున్నాయట, తాజాగా ఈ వార్త వినిపిస్తోంది.

- Advertisement -

శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ను ఎంకరేజ్ చేస్తున్న వారిలో. ఇప్పుడు ఆ జాబితాలో దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ చేరింది. తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ను ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి.
ఉద్యోగులకు తమకు నచ్చితే.. పర్మనెంట్గా ఇంటి నుంచే పని చేసే సౌలభ్యాన్ని కల్పించనున్నారు.

కరోనా సంక్షోభం ఇంకా కొనసాగుతున్న సమయంలో చాలా వరకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అమెరికాలోని తన ఆఫీసులను జనవరి వరకు ఓపెన్ చేసేదిలేదని కూడా మైక్రోసాఫ్ట్ ఇప్పటికే స్పష్టం చేసింది. సో ఇంకా మూడు నెలలు ఇంటి నుంచి వర్క్ చేస్తారు, ఆల్రెడీ ఇంటి నుంచి బాగా వర్క్ చేస్తున్న వారికి ఈ మాట చెప్పారట, అయితే వారి పెర్ఫామెన్స్ బాగా లేకపోతే వారిని మాత్రం ఆఫీసుకి పిలవాలి అని భావిస్తున్నారు. పర్మనెంట్ పద్ధతిలో ఇంటి నుంచి పని చేయాలనుకున్నవాళ్లు తమ మేనేజర్ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సో చాలా మంది దీనికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...