తాళికట్టేముందు పెళ్లికొడుకు మొబైల్ కి ఫోటోలు – చూసి షాక్ ఇంత దారుణమా

-

సోనూ ఇంజనీరింగ్ చదువుతోంది, అయితే దగ్గర బంధువు బావ వరుస అయ్యే వ్యక్తి నిగమ్ తో సరదాగా ఉండేది, వయసులో ఉండటంతో ఇద్దరూ సరదాగా ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవారు, అయితే ప్రేమ అనే పేరుతో సోనూకి నిగమ్ దగ్గర అయ్యాడు, ఈ సమయంలో ఆమె కూడా అతని ప్రేమలో పడింది, అంతేకాదు ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అని భావించారు, కాని వీరి పేరెంట్స్ ఒప్పుకోరు అని తెలిసినా.

- Advertisement -

ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగారు, అయితే సోనూని తన ఫ్రెండ్ రూమ్ కు తీసుకువెళ్లేవాడు నిగమ్, అంతేకాదు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు, ఇలా రెండు సంవత్సరాలు జరిగింది, అయితే తండ్రికి వీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారు అని తెలియడంతో ఆమెని ఇంట్లోనే ఏప్రిల్ నుంచి ఉంచారు.

ఇటీవల సంబంధం వస్తే ఓ రైల్వే ఉద్యోగితో ఆమెకి సంబంధం ఒకే చేశారు, ఇక తల్లిదండ్రుల కోసం ఆమె
ఈ సంబంధం ఒప్పుకుంది, ఇక నిగమ్ కూడా ఆమెని వదిలేశాడు, కాని పెళ్లి రోజు మాత్రం నిగమ్ ఆ పెళ్లికొడుకు మొబైల్ నెంబర్ కు తాళి కట్టే పది నిమిషాల ముందు కొన్ని పిక్స్ పంపాడు, ఆమె తనతో న్యూడ్ గా ఉన్న పిక్స్ పంపాడు, దీంతో అతను పెళ్లి చేసుకోను అన్నాడు, ఇక అమ్మాయి తరపు వారు నిగమ్ పై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...