రాజకీయం Breaking News- బీజేపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు By Alltimereport - August 23, 2022 0 88 FacebookTwitterPinterestWhatsApp బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరించారు. కాగా ఓ వర్గంపై రాజాసింగ్వాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయనపై పలు పీఎస్‌లలో వరుస ఫిర్యాదులు వచ్చాయి.