Breaking: రేవంత్‌రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

0
85

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రేవంత్ ఇంటికి వెళ్లే 3 దారుల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ధర్నాకు వెళ్లకుండా రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. అసోం సీఎంపై కేసులు నమోదు చేయాలనే డిమాండ్‌తో ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్ల వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రేవంత్ తో సహా కాంగ్రెస్‌ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు.