పబ్ లో డ్రగ్స్..నిహారికను విచారించిన పోలీసులు (వీడియో)

0
80

నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో కొందరు ప్రముఖుల పేర్లు  నెమ్మదిగా బయటకొస్తున్నాయి. ఈ కేసులో నాగబాబు కూతురు నిహారిక ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమెను పోలీసులు చాలాసేపు విచారించి కాసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ నుంచి నోటీస్ ఇచ్చి పంపించినట్టు తెలిపారు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ను ఓపెన్ చేయండి..

https://www.facebook.com/alltimereport/videos/680160773205522