సొంతమేనమామే కన్నేశాడు పోలీసులు సీరియస్ వార్నింగ్

-

ఈ రొజుల్లో కొంత మంది దగ్గర వారే దారుణంగా అమ్మాయిలని వేధిస్తున్నారు.. బంధువుల నుంచి ఇలాంటి వేధింపులు రావడంతో ఇంట్లో చెప్పలేక బయట వెల్లడించలేక సతమతమవుతూ మానసిక వేధనకు గురి అవుతున్న అమ్మాయిలు ఎందరో ఉన్నారు, బంధువులు ఇలా చేస్తున్నారు అని చెబితే ఏమవుతుందో అనే భయం కూడా చాలా మందిలో కలుగుతోంది.. సొంత మేనమామ ఆమెకి చుక్కలు చూపిస్తున్నాడు.

- Advertisement -

ముఖ్యంగా మీ నాన్న లేడు మీ అమ్మకి నీకు నేనే దిక్కు నువ్వు నేను చెప్పినట్లు ఉండాలి నేను చెప్పినట్లు చేస్తే నీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాను.. అంతేకాదు నీకు పెళ్లి కూడా చేసి పంపిస్తాను అని ఆమెని బెదిరిస్తున్నాడు మేనమామ… ఆమెని తన సుఖం తీర్చాలి అని కోరుతున్నాడు.

దీంతో అతని ఫోన్ కాల్ రికార్డింగ్ , కాల్స్, ఛాటింగ్ అంతా తీసుకుని నేరుగా ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.. జుల్లిపురం పోలీసులు అతనికి తమదైన స్టైల్లో క్లాస్ పీకారు, ఇక ఆమె జోలికి వెళ్లను అని చెప్పాడు, ఇక ఆమె మాత్రం ఉద్యోగం చేసుకుని తమ జీవితం తాము బతుకుతాము అని చెప్పింది… సొంత తమ్ముడు తన కూతురిని ఇలా వేధించడంతో బాధితురాలి తల్లి కూడా షాకైంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Chandrababu | 23 ఏళ్లలో మా టార్గెట్ అదే – చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ ను రాబోయే 23 సంవత్సరాలలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మార్చే...

Amaravati | చంద్రబాబు కలల ప్రాజెక్టు ప్రారంభానికి రానున్న మోదీ

రాజధాని నగర పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi)...