పోసానికి పృథ్వీ రివర్స్ పంచ్

పోసానికి పృథ్వీ రివర్స్ పంచ్

0
96

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇటీవలే ఆయన మీడియతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ధర్నాలు చేసే వారందరూ పెయిడ్ ఆర్టిస్టులే అని అన్నారు… దీనిపై సహా నటుడు పోసానికృష్ణ మురళి ఫైర్ అయ్యారు…. వెంటనే పృథ్వీ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు…

ఇక మురళి చేసిన వ్యాఖ్యలపై మరోసారి పృథ్వీ స్పందించారు… అమరావతిలో పెయిడ్ ఆర్టిస్ట్ లు ఉన్నారని అన్నారు పెయిడ్ ఆర్టిస్ట్ ల సంస్కృతిని తీసుకువచ్చింది టీడీపీనే అని వ్యాఖ్యానించారు పృథ్వీ…. తాను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతున్నానని అన్నారు…

విమర్శలు చేసేవారు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు… తన కటౌట్లు తగలబెట్టినా పంట్టించుకోనని అన్నారు… అమరావతిలో బినామీ రైతుల పేరుతో టీడీపీ నేతలు భూములు కోన్నారని పృథ్వీ ఆరోపించారు…