మునుగోడు లో పోస్టర్లు – రాజగోపాల్ రెడ్డికి షాక్

0
79

కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామాతో మునుగొడులో రాజకీయం వేడెక్కింది.  మాటల  నుంచి వాల్‌ పోస్టర్లపైకి వెళ్లింది వార్. మునుగోడులో   రాజగోపాల్‌కు వ్యతిరేకంగా పోస్టర్ల వెలిశాయి. మునుగోడు నన్ను క్షమించదు అంటూ నారాయణపురం, చౌటుప్పల్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు పోస్టర్లు అంటించారు. ఇప్పుడు ఈ పోస్టర్లు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.