ఏపీ వ్యాప్తంగా కరెంట్ కోతలు..వైరల్ న్యూస్

Power cut across AP..Timings are the same

0
82

ఏపీ: దసరా పండగ తర్వాత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా (పవర్ కట్) ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయని . పల్లెటూర్లలో సాయంత్రం 6 నుంచి 10 లోపు మూడు గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (పవర్ కట్) ఉంటుంది. మునిసిపాలిటీలు పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల తర్వాత పవర్ కట్ ఉంటుంది. పెద్ద నగరాల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు పవర్ కట్ ఉంటుందనే వార్త కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

దీనితో స్పందించిన ఇంధన కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ..విద్యుత్ కోతలంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదని ఆయన తెలిపారు.