ప్రయాణికులకు గుడ్ న్యూస్… కొత్త విధానాలతో దేశంలోనే తొలిసారి పట్టాలెక్కనున్న కార్గో ఎక్సెప్రెస్…

ప్రయాణికులకు గుడ్ న్యూస్... కొత్త విధానాలతో దేశంలోనే తొలిసారి పట్టాలెక్కనున్న కార్గో ఎక్సెప్రెస్...

0
93

రైలు…. ఇది ఓ సుదీర్ఘ ప్రయాణం ఒకే సమయంలో వేలాది మందిని తమ గమ్యస్థలాలకు చేర్చడంలో రైళ్లది ప్రత్యేక స్థానం ఎన్ని రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా రైళ్లకు ఉండే ప్రత్యేకతే వేరు…అయితే అందులో ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ సూపర్ పాస్ట్, గూడ్స్ వంటి పలు రకాల రైళ్లు ప్రస్తుతం మనుగడను అద్వితీయంగా సాగిస్తున్నాయి…

గూడ్స్ రైళ్లు మినహా మిగితావన్నీ ప్రయాణికులు గమ్యస్థలాలకు చేర్చుతాయి… ఒక్క గూడ్స్ మాత్రమే సరుకులను సరఘరా చేస్తుంది…అయితే ఎక్స్ ప్రెస్ ప్యాసింజర్లకు పోటీ పడుతూ ఆగుతూ తమ గమ్యాన్ని చేరుకుంటుంది… ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్యే మరో కీలక నిర్ణయం తీసుకుంది…

దేశంలో తొలిసారు కార్గో రైలును పట్టాలెక్కించనుంది… ఆగస్టు 5 నుంచి సుమారు ఆరు నెలల పాటు కార్గో రైలు నడవనుంది… కొత్త విధానాలతో తీసుకొచ్చిన కార్గో ఎక్స్ ప్రెస్ చిన్నా మధ్యతరహా వినియోగదారులు ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు…