సీఎంకు పీఆర్సీ నివేదిక అందజేత..3 రోజుల్లోగా సీఎం జగన్ నిర్ణయం: సీఎస్‌ సమీర్‌శర్మ

PRC report handed over to CM..Chief Jagan decision within 3 days: CS Sameer Sharma

0
78

పీఆర్‌సీపై కమిటీ నివేదికను సీఎంకు అందించామని ఏపీ సీఎస్‌ సమీర్ శర్మ వెల్లడించారు. పీఆర్‌సీపై ముఖ్యమంత్రి మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామన్న సీఎస్‌.. ఇతర రాష్ట్రాలు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించామని చెప్పారు.