Breaking: పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న ప్రధాని మోడీ

0
80

హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ కు ప్రధాని మోడీ చేరుకున్నారు. ఈ సమయంలో కార్యకర్తలు భారత్ మాతాకీ జై, నరేంద్ర మోడీకి జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా మోడీ ప్రజలకు నమస్కారం చేశారు. మరికొద్దిసేపట్లో ఆయన ప్రసంగించనున్నారు.