Breaking: పుతిన్​తో మాట్లాడనున్న ప్రధాని మోదీ..అధికారిక ప్రకటన

0
87

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ విమనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. యుద్ధ ప్రభావం పరోక్షంగా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. మరికాసేపట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో మాట్లాడనున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా తెలిపారు.