రేపు ‘అటల్ బ్రిడ్జి’ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ

0
94

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ‘అటల్ బ్రిడ్జి’ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 27న ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జి నదీ తీరానికి తూర్పు, పడమర ప్రాంతాలను కలుపుతుంది. రాష్ట్రంలోని ప్రజలు సబర్మతి నదిపై ఉన్న మొదటి ఐకానిక్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని దాటడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు.