ఫ్లాష్..ఫ్లాష్: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

0
88

వారసత్వ రాజకీయాలపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వారసత్వ రాజకీయాలు దేశానికే ప్రమాదకరమని కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ అర్బన్ నక్సలైట్ల మాదిరిగా ఉందని నిప్పులు చెరిగారు. మహాత్మా గాంధీ సైతం కాంగ్రెస్ పార్టీని కోరుకోలేదని మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​.. ‘నేషనల్​ కాంగ్రెస్’​ అని పేరు ఎందుకు పెట్టుకుందని ప్రశ్నించారు. రాజ్యసభ వేదికగా విపక్షాలపై మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.