ప్రధాని మోదీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌..!

Prime Minister Modi's Twitter account hacked

0
94

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. అయితే కొంతసేపటి తర్వాత ట్విట్టర్‌ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.