బ్రేకింగ్: ఏపీ-తెలంగాణ విభజనపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Prime Minister's sensational remarks on AP-Telangana split

0
75

పార్లమెంట్ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని అన్నారు. నేను తెలంగాకు వ్యతిరేఖం కాదని.. అయితే విభజనకు అనుసరించిన పద్దతి సరైందిగా లేదని ఆయన అన్నారు. తెలంగాణ- ఏపీల మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని ఫైర్ అయ్యారు. కనీసం చర్చ కూడా జరుగకుండా.. విభజన బిల్లును ఆమోదించారని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.