Flash News: ప్రియాంక గాంధీ అరెస్ట్

0
73

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో మృతి చెందిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె వెళ్లగా పోలీసులు అరెస్ట్ చేసి సీతాపూర్ గెస్ట్ హౌస్ లో  బంధించారు. రైతులపైకి దూసుకెళ్లిన కారు వీడియోను ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న అన్నదాతలపైకి కేంద్రహోంశాఖ సహాయమంత్రి కుమారుడు కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనతో యూపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.