Flash- ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు

Priyanka Gandhi sensational allegations

0
78

కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్ ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సోషల్ మీడియాలో తన పిల్లలను వేటాడుతుందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు.