తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖకు త్వరలో కొత్త మంత్రి రాబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి అధికార పార్టీవర్గాలు… ఆ శాఖ మంత్రి కేటీఆర్ ను త్వరలో ముఖ్యమంత్రి పీఠంపైకుర్చోబెట్టబోతున్నారనే వార్తల నేపథ్యంలో క్రమక్రమంగా ఆయనకున్న ఇతర బాధ్యతలను తగ్గించేందుకు సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…
తాజా విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మున్సిపల్ ఫలితాలకు మంత్రుల పనితీరుకు లింకు పెట్టిన ముఖ్యమంత్రి ఫలితాల తర్వాత అందుకు అనుగునంగానే పలు చర్యలు చేపట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి… ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్ వ్యస్థికరిస్తారని తెలుస్తోంది…
లక్ష్మణ్ ఐటీ శాఖ అప్పజెప్పాలని చూస్తున్నారట… అందుకే ఆయనకు ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టి ఆతర్వాత కేబినెట్ లో తీసుకుంటారని సమాచారం… లక్ష్మణ్ కేరళలో ఐపీఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు… ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా…