Flash: రెచ్చిపోయిన ఉగ్రవాదులు..60 మంది మృతి

0
97

డెమొక్రటిక్​ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో నిరాశ్రయులున్న శిబిరంపై సాయుధులు రెచ్చిపోయారు. ఈ ఘటనలో 60 మంది వరకు మరణించి ఉంటారని అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ఓ స్వచ్ఛంద సంస్థ సారథి, ప్రత్యక్ష సాక్షులు ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించింది.