భారత్ లో ఇక పబ్ జీ సెలవు – కంపెనీ కీలక ప్రకటన

-

చైనాకి చెందిన చాలా కంపెనీల మొబైల్ యాప్స్ రెండు విడతల్లో భారత్ లో బ్యాన్ చేశారు, దీంతో భారత్ లో ఈ మాప్స్ పనిచేయడం లేదు, ఇందులో మరీ ముఖ్యంగా యూత్ కి బాగా అట్రాక్ట్ అయి దగ్గర అయిన పబ్ జి మొబైల్ గేమ్ కూడా ఉంది, అయితే దీనిని కూడా బ్యాన్ చేశారు.

- Advertisement -

వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారన్న కారణంగా ఈ యాప్స్ బ్యాన్ అయ్యాయి.
సెప్టెంబర్ 2వ తేదీన భారత ప్రభుత్వం పబ్జీ మొబైల్ ని నిషేధించింది. అయితే కొత్తగా డౌన్ లోడ్స్ అవ్వలేదు కాని పీసీల్లో మాత్రం ఈ గేమ్ వెర్షన్ అందుబాటులో ఉండటంతో అందులో ప్లే చేశారు.

అయితే తాజాగా కంపెనీ కీలక ప్రకటన చేసింది…అక్టోబర్ 30వ తేదీ నుంచి ఇండియాలో పబ్జీ సేవలన్నింటినీ ఆపేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. ఇక ఇండియాలో పబ్జీ పూర్తిగా దుకాణం సర్దేసింది అని చెప్పాలి, అయితే దీనిపై సెక్యూరిటీ అంశాలు అన్నీ మార్చుకుని భారత్ నుంచి అనుమతులు పొందితేనే ఇక అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు టెక్ గేమ్ జోనింగ్ నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...