జనాలులేక వెలవెల బోతున్న మాల్స్…

జనాలులేక వెలవెల బోతున్న మాల్స్...

0
133

ఆన్ లాక్ 1.0లో భాగంగా దేశ వ్యాప్తంగా షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు తెరుచుకున్నాయి… కానీ ప్రజలు మాత్రం షాపింగ్ చేసేందుకు, తినడానికి ఇంట్రెస్ట్ చూపించకున్నారు…. దీంతో ఫస్ట్ రోజు షాపింగ్ మాల్స్ ఆశించినంత స్పందన రాలేదు… వాస్తవానికి మూడు నెలల తర్వాత షాపింగ్ మాల్స్ తెరుచుకున్నాయి…

కానీ జనం మాత్రం మాల్స్ కు వెళ్లేందుకు మాత్రం ఆసక్తి చూపించకున్నారు… గచ్చిబౌళిలో సారథీ సిటీ క్యాపిటల్ మాల్స్ కొద్ది మంది మాత్రమే కనిపించారు.. వారికి సెక్యూరిటీ గార్డులు థర్మాల్ చేసి లోపలికి పంపించారు…

తాను కొన్ని దుస్తులు కొనేందుకు ఇక్కడికి వచ్చానని షాపింగ్ పూర్తి అయ్యాక వెళ్లిపోతానని బంధువులతో కలిసి వచ్చానని అంటున్నారు… కానీ ఇక్కడ తినేందుకు ఆందోళనకు గురి అవుతున్నామని ఇంటికి వెళ్లి లంచ్ చేస్తామని అంటున్నారు..