డాన్సర్ గా మారిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

డాన్సర్ గా మారిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

0
86

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మరోసారి తన విలక్షతను చాటుకున్నారు… విశాఖ పట్టణం జిల్లా మారిక వలస గ్రామంలో గిరిజనల గురుకూల ఇంగ్లీస్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎక్జిబిషన్ ఆమె ప్రారంభించారు…

ఈ ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యంలో విద్యార్థులతో పాటు ప్రజలు కూడా హాజరయ్యారు… ఈ సందర్భంగా సాంస్తృత నృత్యాలు చేస్తున్న విద్యార్థులతో పాటు తను డాన్స్ వేయాలంటూ మంత్రిని కోరారు చిన్నారు…

దీంతో చిన్నారుల ముచ్చట తీర్చెందుకు కాసేపు సరదాగా గిరిజనుల నృత్యాలు చేశారు. డిప్యూటీ సీం అడగ్గానే తమ ముచ్చట తీర్చి తమ ఆనందంలో పాలు పంచుకున్నందుకు విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు… ఈ కార్యక్రమాని మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా హాజరు అయ్యారు..