రాఫేల్ ప్రత్యేకలు తెలిస్తే షాక్ అవుతారు…

రాఫేల్ ప్రత్యేకలు తెలిస్తే షాక్ అవుతారు...

0
95

రాఫేల్ యుద్ద విమానం వాయు సేనలో అత్యాధునికమైనది… ఫ్రెంచ్ పదం రాఫేల్ కు అర్థం తుఫాన్…ఫోర్త్ జనరేషన్ యుద్ద విమానాలు ట్వీన్ ఇంజిన్ డెల్టావింగ్ వీటీ ప్రత్యేకం… సెమీ స్టీల్త్ సామర్థ్యం వీటికి ఉంది..ఈ యుద్ద విమానాలను అణుదాడుల్లోనూ వాడవచ్చు…

ఈ యుద్ద విమానాల్లో అత్యాధునిక వెపన్స్ కూడా ఉంటాయి… 30 ఎఎం కెనాన్ వీటిల్లో ఉంటుంది… 12 రౌండ్లుపేల్చగలవు… ఒక్కొక్కటి దాదాపు వెయ్యికిలోల సరుకును మోసుకుని వెళ్లగలవు…ప్రమాధ సమయంలో వీటిల్లో రేడార్ వార్నింగ్ వ్యవస్థ అత్యద్భుతంగా పని చేస్తుంది…

లేజర్ వార్నింగ్ కూడా వీటిలో ఉంది… మిస్సైళ్లు వార్నింగ్ కూడా ఉంది… మ్యాజిక్2 ఎంబీడీఏ మైకా ఐఆర్ ఎంబీడీఏ మెటియర్ లాంటి మిస్సైళ్లు వీటి ప్రత్యేకం… గాలిలో సుమారు 150 కిలోమీటర్లు దూరంలో ఉన్న టార్గెన్ పేల్చే శక్తి కూడా రాఫేల్ కు ఉంది…