సీఎం జగన్ కు బిగ్ షాక్… ఎంపీ రఘురామకృష్ణంరాజు బిగ్ ప్లాన్… ఈ సారి సింగిల్ గా కాదు…

సీఎం జగన్ కు బిగ్ షాక్... ఎంపీ రఘురామకృష్ణంరాజు బిగ్ ప్లాన్... ఈ సారి సింగిల్ గా కాదు...

0
96

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఎంపీ రఘురామ కృష్ణం రాజు కంట్లో నలుసుగా మారుతున్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఆయన లోక్ సభ సభ్యత్వానికి ఎసరు పెట్టాలని వైసీపీ పెద్దలు అనుకున్నా అది సాధ్యపడుతుందా అన్న సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి… అదే సమయంలో రఘురామకృష్ణం రాజు ఇప్పుడు వైసీపీ అసమ్మతిని మరింతగా ఎగదోసే పనిలో పడ్డారని వార్తలు వస్తున్నాయి…

మరి ఆయన ఈ రకంగా చేయడానికి వెనుక ఉన్నదెవరో తెలియడంలేదు… కానీ రాజుగారు తన మీద వైసీపీ హైకమాండ్ కత్తి కట్టినా కూడా ఏమాత్రం బెదరకుండా అదరకుండా మరింత జోష్ జోరు ప్రదర్శించడంతో పాటు పెద్ద పనినే భుజాన వేసుకున్నారని అంటున్నారు… ఆయన గతంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింహం సింగిల్ గా వస్తుందని అంటూ రజనీకాంత్ సినిమాలోని భారీ డైలాగ్ లు కొట్టారు..

అయితే ఆయన సింగల్ గా కాదు ఇప్పుడు వైసీపీలో చాలా మంది మిత్రులే ఉన్నారని అంటున్నారు వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ పెద్దాయన ముందే భాగానే ఉన్నారని చెబుతున్నారు… నెల్లూరు జిల్లాలకు చెందిన ఆ సీనియర్ నేత ఇప్పుడు వైసీపీలో ఇమడలేకున్నారని వార్తలు వస్తున్నాయి…