ఏపీలో ఆ కీలక నేత రాజకీయ సన్యాసం తీసుకున్నారా…

ఏపీలో ఆ కీలక నేత రాజకీయ సన్యాసం తీసుకున్నారా...

0
107
Telangana Congress Party

రాజకీయాలకు పరిచయం అక్కర్లేని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ చేయకున్నారు… గతంలో ఆయన రాజకీయం అరంగేట్రం చేసి మడకసిర కళ్యాణ దుర్గంలో పలుసార్లు పోటీ గెలుపొందారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రి బాధ్యతలు చేపట్టారు…

ఇక వైఎస్ మరణం తర్వాత కొన్ని రోజులు యాక్టివ్ పాలిటిక్స్ చేసిన రఘువీరా రెడ్డి తర్వాత నుంచి పెద్దగా ఫోకస్ చేయలేదు… పీసీసీఐకి రాజీనామా చేసి ఇంటికే పరిమితం అయ్యారు… స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారు..

ఈ క్రమంలో ఏవరైనా రాజకీయం గురించి మాట్లాడితే దాని గురించి చర్చించేందుకు పెద్దగా ఆసక్తి చూపకున్నారని వార్తలు వస్తున్నాయి.. ఇక ఆయన రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పినట్లేనా అనే వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం మడకసిరలో ఆంజినేయస్వామి విగ్రహఆవిష్కణ పనుల్లో అఘువీరా రెడ్డి నిమగ్నమయ్యారు…