తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ..తేదీ ఖరారు

0
94

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణకు రానున్నారు. సెప్టెంబర్ 17న సిరిసిల్లలో “విద్యార్ధి యువజన డిక్లరేషన్” విడుదల చేయనున్నారు. అలాగే తెలంగాణలో పార్టీ పరిస్థితులపై రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సి.ఎల్.పి నాయకుడు భట్టి విక్రమార్క చర్చలు జరిపారు.