ఇక దేశంలో మే 3 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుంది అని కేంద్రం ప్రకటించింది, అయితే మే 3 తర్వాత వైరస్ కేసులు తగ్గుదల ఉంటే కచ్చితంగా ఈ లాక్ డౌన్ ఎత్తివేస్తారు, ఒకవేళ ఇంకా పెరిగినా కేసులు ఇలాగే కొనసాగినా సర్కారు ఏం చేస్తుందా అనేది పెద్ద ఆలోచన… ఇక తెలంగాణలో అయితే మే 7 వరకూ లాక్ డౌన్ అని ప్రకటించారు.
అయితే కేంద్రం రైళ్లు నడిపితే కచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు, ముఖ్యంగా కొన్ని సూచనలు కూడా కొందరు మేధావులు చేశారు అని తెలుస్తోంది, ముఖ్యంగా ప్రతీ రైలు బోగీలో కేవలం 40 లేదా 35 మందికి మాత్రమే సీట్లు కేటాయించాలి.
రైల్వే ప్రయాణికులకి దింట్లు దుప్పట్లు ఇవ్వకూడదు, అలాగే శానిటైజర్ ప్రతీ బోగీలో ఉండాలి.. వాష్ రూమ్ లో హ్యాండ్ వాష్ ఉంచాలి, టిష్యూలు ఉంచాలి, చిన్న స్టేషన్లలో ట్రైన్స్ ఆపకూడదు, అలాగే రిజర్వేషన్ లేకపోతే అసలు ఆ బోగిలు ప్రయాణికులు ఎక్కడకూడదు, టీసీలు వారికి ఫైన్లు కాకుండా తర్వాత స్టేషన్లో దించాలి.
ఇక ఏసీలు అసలు ఆన్ చేయకూడదు .. ఆబోగీలు కూడా సాధారణ తరగతిగా ఉండాలి, ఇ
రైళ్లు నడిపితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? సరికొత్త సూచనలు
ఇక దేశంలో మే 3 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుంది అని కేంద్రం ప్రకటింక అన్ రిజర్వ్ డ్ కేటగిరికి బోగికి కేవలం 40 మంది మాత్రమే ఉండాలి, అలాగే ప్రతీ ట్రైన్ కి అక్కడ స్టార్టింగ్ పాయింట్లో 80 టిక్కెట్లు మాత్రమే నాన్ రిజర్వ్ డ్ టికెట్స్ అమ్మాలి, ఇక రైలు ఎక్కేముందు జలుబు జ్వరం దగ్గు ఉంటే వారిని ప్రయాణం చేయనివ్వకూడదు. ప్రతీ ఒక్కరికి చెక్ చేసి టెంపరేచర్ తక్కువ ఉన్నవారికి పంపాలి అని మేధావులు సూచించారట.