రైల్వేలో భారీ ఉద్యోగాలు

రైల్వేలో భారీ ఉద్యోగాలు

0
108

సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో ఉద్యోగం కొట్టాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది… అందుకోసం వివిధ ప్రాంతాల్లో కోచింగ్ తీసుకుంటుంటారు… అలా కోచింగ్ తీసుకునే వారికి శుభవార్త….

వేర్వేరు జోన్ల వారిగా నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది… సుమారు 2792 పోస్ట్ ల భర్తీకి ఈస్టర్న్ రైల్వే నోటిఫికేష్ విడుదల చేయనుంది…. 2020 మార్చి 5న ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 4న చివరి తేది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు…

మొత్తం ఖాళీలు- 2792
నోటిఫికేషన్ విడుదల- 2020 జనవరి 27
దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 4
విద్యార్హత- 10వ తరగతి పాస్, సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.100.
ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు ఫీజు లేదు.