రాజధానిపై క్లారిటీ ఇచ్చిను వైసీపీ

రాజధానిపై క్లారిటీ ఇచ్చిను వైసీపీ

0
91

72 కోట్లతో 412 కొత్త 108 అంబులెన్స్ ను అలాగే 656కొత్త 104 కొత్త వాహనాల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్నినాని స్పష్ట చేశారు… తాజాగా కేబినెట్ మీటింగ్ తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల నిర్వాహణకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు… అలాగే 341 శాశ్విత పంటకొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది…

వైఎస్సార్ జిల్లా రాయచూటిలో వక్ఫ్ బోర్డ్ కు 4 ఎకరాలు కేటాయింపు
మచిలీపట్నం పోర్టు డీపీఆర్ తయారీకి రైట్స్ అప్పగిస్తూ నిర్ణయం
సీఆర్ డీఏ అవినీతి కుంభకోణాలపై మంత్రివర్గ ఉపసంఘాల నివేదిక
చంద్రబాబు నాయుడు వారి మంత్రులు కొనుగోలు చేసిన భూములపై విచారణకు నిర్ణయం..
అభివృద్ది రాజధాని నిర్మాణంపై జీఎన్ రావు ఇచ్చిన నివేదిపై చర్చ
బీసీజీ సంస్థ నివేదిక అందాల్సి ఉంది రెండు కమిటీలను పరిశీలించేందకు హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశాము
హైలెవెల్ కమిటీ సూచనల మేరకే నిర్ణయం