నూతన సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Rajya Sabha approves bill to repeal new cultivation laws

0
90

నూతన సాగు చట్టాల రద్దు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్.నూ తన సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించారు. ఆ తర్వాత 30 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.

అలాగే రైతుల సమస్యలు సహా ఇతర అంశాలపై చర్చ చేపట్టాలన్న విపక్ష సభ్యుల ఆందోళనలో లోక్​సభ దద్దరిల్లింది. శాంతియుతంగా ఉండాలని స్పీకర్​ చెప్పినా.. ఆందోళనలు కొనసాగించటం వల్ల సభను మంగళవారం (నవంబర్​ 30) ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.