యాక్టర్ అలీకి రాజ్యసభ సీటు?

Rajya Sabha seat for actor Ali?

0
79

యాక్టర్ అలీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్లు సమాచారం తెలుస్తుంది. రాబోయే రాజ్యసభ స్థానాల్లో అలీకి సీటు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.త్వరలో రాజ్యసభలో నాలుగు ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఇందులో ఒకటి మైనారిటీలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీంట్లో అలీకి ప్రాధాన్యత ఇవ్వనున్నారని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా రెండున్నరేళ్లుగా అలీ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇండస్ట్రీ అంత దూరంగా ఉన్న అలీ మాత్రం వైసీపీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.