రవిప్రకాష్ కొత్త ఛానల్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారో తెలుసా

రవిప్రకాష్ కొత్త ఛానల్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారో తెలుసా

0
97

తెలుగులో టీవీ9 ప్రస్ధానం గురించి చెప్పుకుంటే ముందు రవిప్రకాష్ గురించి కూడా చెప్పుకోవాలి.. రవి ప్రకాష్ వల్లే టీవీ9 కు అంత ఫేమ్ వచ్చింది… ప్రోగ్రాముల నుంచి న్యూస్ కవరేజీ వరకూ అంతా తన టీమ్ ని చక్కదిద్దే చేసేవారు రవి, అయితే ఆయన ఛానల్ నుంచి వెళ్లిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. ఆయన టీం అంతా బయటకు వెళ్లిపోయారు అని తెలుస్తోంది.

ఇక రవిప్రకాష్ బయటకు వచ్చిన తర్వాత కాస్త సమయం తీసుకుని ఓ చానల్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు.. ఇటీవల ఆయన ఐ న్యూస్ తీసుకుంటారు అని వార్తలు వచ్చాయి.. కాని అది కార్యరూపం దాల్చలేదు.తాజాగా ఆయన ఇప్పుడు ఓ ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారట.

తెలంగాణ, ఆంధ్ర నుంచి కాకుండా తమిళనాడు నుంచి తెలుగు ఛానెల్ ను రన్ చేయనున్నారట రవిప్రకాష్.. అవును డిజిటల్ మార్కెట్ పెరుగుతోంది… అందుకే డిజిటల్ ఫ్టాట్ ఫాంలోకి కూడా రావాలి అని చూస్తున్నారు.. అయితే చిత్తూరు జిల్లాకు చెదిన ఓ నాయకుడు చానల్ రన్ చేయలేకపోతున్నాడట.. అది తమిళనాట రన్ అవుతున్న ఛానల్ …దీంతో అక్కడ ఆ ఛానల్ టేకోవర్ చేసుకోబోతున్నారట రవి అదీ కొత్త వార్త.