విజయసాయిరెడ్డికి షాక్ ఇస్తూ సెన్సెషనల్ డెసిషన్ తీసుకున్న రవిప్రకాశ్

విజయసాయిరెడ్డికి షాక్ ఇస్తూ సెన్సెషనల్ డెసిషన్ తీసుకున్న రవిప్రకాశ్

0
94

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై పరునష్టం దావా వేస్తామని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మేనేజర్ స్పష్టం చేశారు.. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన కూడా విడుదల చేశారు… త్వరలో విజయసాయిరెడ్డిపై 100 కోట్లు పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు..

రవి ప్రకాశ్ పై అసత్య ఆరోపణలు చేసి ఆయన పరువుకు భంగం కలించినందున తాము పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నామని మేనేజర్ తెలిపారు… ఏబీసీఎల్ సంస్థలోకి రామేశ్వరరావు, మేఘా కృష్ణా రెడ్డిలు చట్ట వ్యతిరేకంగా ప్రవేశించారని తెలిపారు.

ప్రస్తుతం వారిద్దరే రవి ప్రకాశ్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన తన ప్రకటనలో తెలిపారు… అప్పట్లో రామారావు పంపిన లేఖ ప్రతినే ఎంపీ విజయసాయిరెడ్డి తన లెటర్ హెడ్ పై ఇప్పుడు పంపించారని పేర్కొన్నారు…