రియ‌ల్ స్టోరీ — పాస్ వ‌ర్డ్ మ‌ర్చిపోయాడు 1800 కోట్లు లాస్ పాపం

-

అదృష్టం ఒక్కోసారి ఇంటి త‌లుపు త‌డుతుంది.. ఇక దుర‌దృష్టం కూడాచెప్పీ మ‌రీ వ‌స్తుంది ఒక్కోసారి, ఇలా కొన్ని ఘ‌ట‌న‌ల‌తో నిరూపితం కూడా అయింది.. స్టీఫన్ థామస్ అనే వ్యక్తికి జ‌రిగిన ఘ‌ట‌న ఇప్పుడు పెను సంచ‌ల‌నం అయింది..

- Advertisement -

అకౌంట్‌లో రూ.1800 కోట్లు ఉన్నాయి.అవసరమైన పాస్‌వర్డ్ మరచిపోయాడు. ఈరోజుల్లో
క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ఓరేంజ్ లో దూసుకుపోతోంది, మంచి ధ‌ర వ‌స్తోంది, అయితే ఇందులో ధామ‌స్ ఇన్వెస్ట్ చేశాడు, ఇప్పుడు ఏకంగా అత‌ని కాయిన్స్ 7000 దాటాయి. వాటి విలువ
సుమారు రూ.1800 కోట్లరూపాయ‌లు.

బిట్‌కాయిన్ల కీస్ అన్నింటినీ ఐరన్‌కీ అనే ఎన్‌క్రిప్టెడ్ హార్డ్ డ్రైవ్‌లో పెట్టుకున్నాడు. దీనిని ఓపెన్ చేయాలంటే పాస్‌వర్డ్ ఉంటుంది. దానిని అత‌ను మ‌ర్చిపోయాడు, ఇక ఇప్ప‌టికే 8 సార్లు ట్రై చేశాడ‌ట.. ఇక రెండు ఛాన్సులు మాత్ర‌మే ఉన్నాయి.. ఇక రాక‌పోతే ఓపెన్ అవ్వ‌దు ఆ న‌గ‌దు పోయిన‌ట్లే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Akhilesh Yadav | దేశ గౌరవాన్ని విస్మరించేలా సీఎం మాటలు

కుంభమేళా నిర్వహణలో లోపాలున్నాయంటున్న ప్రతిపక్ష నేతలను పందులు, రాబందులతో పోల్చారు ఉత్తర్‌ప్రదేశ్...