చైనాలో తిరుగుబాటు..అధ్యక్షుడు జిన్ పింగ్ గృహ నిర్బంధం?

0
77

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై సైన్యం తిరగబడ్డదన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే ప్రస్తుతం జిన్ పింగ్ గృహ నిర్బంధంలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనా రాజధాని బీజింగ్ చుట్టూ సైన్యం మోహరించదనే వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే 80 కిలోమీటర్ల మేర కాన్వాయ్ బీజింగ్ వైపు వెళ్తున్న వీడియోలు ఈ వార్తలకు ఊతమిస్తున్నాయి.