నాలుగు రోజులుగా బంగారం ధర సాధారణంగా ఉంది.. ఎలాంటి పెరుగుదల తగ్గుదల నమోదు చేయలేదు కాని నిన్న
మాత్రం స్వల్పంగా పెరిగింది బంగారం ధర.. నేడు పుత్తడి కొంచెం ధర తగ్గింది మార్కెట్లో… మరి బంగారం ధరలు ఎలా ఉన్నాయి నేటి మార్కెట్ ధరలు ఓసారి చూద్దాం…బంగారంతో పాటు వెండి ధర కూడా మళ్లీ పరుగులు పెట్టింది.
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గింది. దీంతో రేటు రూ.46,080కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.42,240కు తగ్గింది.
ఇక బంగారం వెండి మార్కెట్లో మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.
బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం స్థిరంగానే ఉంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.71,800 దగ్గర ట్రేడ్ అవుతోంది…. బంగారం వెండి రేట్లు గడిచిన నెల రోజులుగా చూస్తే భారీగా తగ్గాయి. వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు అనలిస్టులు.
ReplyForward
|